11.01.2024....           11-Jan-2024

                గడి తేరిన ఉద్యమమిది!

అడుగులు తడబడి కదలిన, బుడిబుడి నడకలు నేర్చిన,

బులిబులి పలుకులు పలికిన, బిత్తర చూపులు చూసిన

స్వచ్చోద్యమ శిశువు కాదు - అనుభవాల రాటు దేలి

స్థిత ప్రజ్ఞ సాధించిన, గడి తేరిన ఉద్యమమిది!