అంకితం తెలుసుకో నేస్తం! “స్వామి కార్యం - స్వకార్యం” అను సామెతే గుర్తుకొస్తున్నది జనహితంగా స్వచ్ఛ సేవలు - స్వ స్వస్తతకై దైహిక శ్రమ ఉభయ తారకమైన మార్గం స్వà°...
Read Moreకలుషములపై సింహనాదం కార్యకర్తల శ్రమ విధానం కలుషములపై సింహనాదం ఊరి మేలుకు పాటుబడుతూ ఉన్నదదిగో రాచమార్గం చేయి చేయీ కలుపుతావో - చీదరిస్తూ తొలగుతావో ...
Read Moreగురజాడ పలికిన హితవుతో “మంచి గతమున కొంచెమే”నని, “సదరు మంచిని స్వీకరిస్తూ సమాజ శ్రేయం కోసమింకా క్రొత్త పుంతలు త్రొక్కవలె” నని మహాకవి గురజాడ పలికిన హితవుతో ఇక నీవు కూడా శుభ్ర సుందర రథం యాత్రకు సహకరించుట మేలు నేస్తం! ...
Read Moreదైహిక శ్రమ ఆపకుండా స్వచ్ఛ సంస్కృతి బాట పట్టీ, ఋజు ప్రవర్తన మానకుండా – దైహిక శ్రమ ఆపకుండా దేశమున కాదర్శకరముగ దశాబ్దంగా కలుషములపై ధర్మయుద్ధం నెరపుచుండిన ...
Read Moreసహకరించుము నేస్తమా! గతంలో ఈ స్వచ్ఛ - సుందర ఉద్యమం ఏ నాడు జరగని సంగతిని గుర్తుంచుకొని, మన సమస్యలనూ తెలుసుకొని ఈ శ్రమోద్యమముతో చల్లపల్లిని సంస్కరించుట అవశ్వంబని ...
Read Moreపెను ప్రమాదం దాటినట్లే ప్రజాహ్లాదం మొదటి ఫలితం, ప్రజల స్వస్తత ద్వితీయం దోమలీగలు తరిగిపోతూ – ప్రాణవాయువు పచ్చదనమూ పెరిగిపోతే ప్రజారోగ్యం పెను ప్రమాదం దాటినట్లే ...
Read Moreరథం యాత్రకు నీవు సైతం స్వచ్ఛ - సుందర తాత్త్వికతతో, వాస్తవిక దృక్పథం తోడుగ ఎవరికీ ఏ హాని చేయని - ఎంతొ కొంతగ హితం కూర్చే స్వచ్ఛ – సుందర శ్రమోద్యమమున చేరి చూడుము వెంటనే రథ...
Read Moreఎవరిదింత కర్కశము? సంవత్సరాల తరబడి ఈ స్వచ్ఛ కార్యకర్తలు తమ స్వేద జలంతో మొక్కలు పెట్టి సాకుకొనుచుంటే – పీకేయుచు, కాల్చేయుచు పైశాచిక వినోదమా! ఎవరిదింత కర్కశము? ఏమిటి ఈ న్యాà°...
Read More‘అదుగో పులి’ అనగానే ‘అదుగో పులి’ అనగానే ‘ఔను ఇదే దాని తోక’ అను నైజము కలవాళ్ళకు అర్ధం కాని శ్రమవేడుక ఏ షరాబు కొలవగలడు ఈ సామాజిక బాధ్యత? ఏ చరిత్ర పేర్కొన్నది ఇంత గొప్ప నిబద్ధత?...
Read More