చల్లపల్లి స్వచ్ఛ సుందర ఉద్యమం మొదలైనప్పటి నుండి – ఇంకా చెప్పాలంటే ఇక్కడి జనవిజ్ఞానవేదిక సమావేశాల్లో కూడా - డా. డి.ఆర్. కె. గారు పదేపదే ప్రస్తావించే విషయం ఒక్కటే! సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల్ని నిత్య జీవితంలో మనం వాడకుండా ఇతరులకు ఆదర్శంగా ఉండాలని. ఈ స్వచ్ఛ సుందరోద్యమంలో ఊరి వీధుల్లోనూ, రహదారులలోనూ స్వచ్ఛ కార్యకర్తలు అలాంటి ఏకమాత్ర ప్రయోజనకర వస్తువుల్ని ఏరి, ఊడ్చి ట్రాక్టర్ల కొద్దీ ...
Read Moreఆడు స్వచ్ఛ కార్యకర్తరా బుజ్జీ! ‘శుభలేఖపై హరిత వేడుకకు ఆహ్వానం అని రాయించాడు. పెద్ద పెద్దోళ్లకే సాధ్యం కాలేదు. ఇతను ఇంత నిబద్ధతతో ఒక్క ప్లాస్టిక్ వస్తువూ లేకుండా కార్యక్రమాన్ని పూర్తి చేశాడేమిటీ?’ “ఆడు స్వచ్ఛ కార్యకర్తరా బుజ్జీ!” వెలువోలులో ఒక...
Read Moreపర్యావరణ హితంగానే జగన్ గారి తల్లి కమలాదేవి గారి కర్మకాండ. నిన్న విజయవాడ లో జరిగిన నాగార్జున హాస్పిటల్ నిర్వాహకులు డా. కొడాలి జగన్మోహనరావు - శ్రీలక్ష్మి గార్లు జరిపిన శ్రాద్ధ కర్మలు, భోజనాలు ఎక్కడా వంక పెట్టలేని విధంగా పర్యావరణహితంగా జరగడం నేటి సమాజినికొక మంచి సందేశం. అన్ని వందల మంది భోజనాలలో పర్యావరణ హానికరమైన సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ 99 శాతం కనిపించకపోవడమే ఒక పర్యావరణ విజయం. ...
Read Moreస్వచ్ఛ యార్లగడ్డ కన్వీనర్ తూము వేంకటేశ్వరరావు – ఇందిరాకుమారి గార్లు తమ కుమార్తె వివాహ పరిచయ వేడుకను “హరిత వేడుక” గా నిర్వహించినందుకు అభినందనలు! స్వచ్ఛ - సుందర - చల్లపల్లి కోసం జర...
Read Moreచల్లపల్లిలో మరికొన్ని హరిత వేడుకలు. మందలపు భవాని, నవీన్ తమ ఇద్దరు కుమారుల పంచెల వేడుకలోను, స్వచ్చ కార్యకర్త గౌరిశెట్టి నరసింహరావు గారి కుమార్తె నిశ్చితార్ధ వేడుకలోను ఒక్కసారికి మాత్రమే ప్లాస్టిక్ వస్తువులను ఏవీ వాడలేదు. ‘స్వచ్చ సౌంద...
Read Moreచల్లపల్లిలో మరో “హరిత వేడుక”! స్వచ్ఛ - సుందర - చల్లపల్లి కోసం జరుగుతున్న శ్రమదానం వయస్సు నేటికి 2506 రోజులు! ప్రధాన వీధుల్ని, డ్రైనుల్ని, జనస...
Read Moreచల్లపల్లిలో క్రమంగా వ్యాపిస్తున్న “హరిత వేడుకలు”! స్వచ్ఛ - సుందర - చల్లపల్లి కోసం జరుగుతున్న శ్రమదానం వయస్సు నేటికి 2390* రోజులు! ప్రధాన వీధుల్ని, డ్రైనుల్ని, జనసమ్మర్దం ఉండే ప్రతి చోటును శుభ్రపరుస్తూ - గోడల్ని సుందరీకరిస్తూ రహదార్ల ప్రక్కన పచ్చదనాల పందిళ్ళు వేస్తూ – వేలకొద్దీ పూల మొక్కలు పెంచుతూ.... స్వచ్ఛ కార్యకర్తల 3 లక్షల పనిగంటల శ్రమతో ఆ గ్రామం ఇప్పటికే ...
Read Moreమరో హరిత వేడుక నిన్న నాగాయతిప్ప ప్రాధమికోన్నత పాఠశాలలో జరిగిన కళావేదిక ప్రారంభోత్సవ సభానంతరం జరిగిన విందులో ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులేమీ వాడలేదు. ...
Read Moreచల్లపల్లిలో మరో హరిత వేడుక స్వచ్ఛ చల్లపల్లి కార్యకర్త ‘సాధనాల సతీష్’ రెండవ కుమార్తె ‘చైత్ర మహిత’ మొదటి పుట్టిన రోజు వేడుక సందర్భంగా ఈ రోజు గంగులవారిపాలెం రోడ్డులో జరిగిన వేడుకను హరిత వేడుకగా చేయడం చాలా సంతోషకరం. ఒక్కసారికి మాత్రమే వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువులను ఈ కార్యక్రమంలో వాడలేదు. * ఫ్లెక్సీ వాడకుండా గుడ్డ బ్యానర్ పై ఆహ్వానాన్ని రాశారు. * భోజనాల బల్లల...
Read More