అంకితులు మన చల్లపల్లికి – 54
సాధనాల సతీష్ అనే స్వచ్చోద్యమకారుడు
చెక్క పనుల మెలకువలో చాల సిద్ధహస్తుడు
కఠినమైన సేవలలో యువక దళం సభ్యుడు
మైకులు నిర్మించి ఇచ్చు సాంకేతిక నిపుణుడు!