అంకితులు మన చల్లపల్లికి – 55
ఊరిమేలుకు ప్రాకులాడే స్వచ్ఛ - సుందర కర్మ వీరుడు
దశాబ్దంగా సంఘసేవల తరిస్తుండే ఘర్మధారుడు
ప్రస్తుతానికి రెస్క్యూ చర్యకు పరిమితంగా నిలుచు యోధుడు
అతడు లక్ష్మణ నామధేయుడు - అందరికి తగుమార్గదర్శుడు!