14.05.2024....           14-May-2024

        అంకితులు మన చల్లపల్లికి – 91

ఉడత సాయమనుకొనేరు - ఉధృత శ్రమదానమే

కత్తి – గొర్రు - చీపుళ్లతొ కదన కుతూహలమే

కాంపౌండర్ వక్కలగడ్డ వెంకటేశ్వరుని సేవ

సామాజిక బాధ్యతకొక చక్కని ఉదాహరణమే!