15.05.2024....           15-May-2024

 అంకితులు మన చల్లపల్లికి – 92 & 93

అరుగో పల్నాటి వీర స్వచ్చోద్యమకారులు

వైద్య రంగమున శ్రమించు ఔద్యోగిక సోదరులు

భాస్కరునిరాజబాబు స్వచ్ఛ – శుభ్ర సేవలు

ఋణగ్రస్తులగావించెను చల్లపల్లి ప్రజలను!