16.05.2024....           16-May-2024

          అంకితులు మన చల్లపల్లికి – 94

శివరామ పురీయుడైన శివరామకృష్ణ మహాశయుడు

శ్రమదానపు సకల పనులు క్రమం తప్పకుండ చేయు –

ఆర్థిక తోడ్పాటు కూడ అవసరానికందజేయు

వయోధికుడు - సామాజిక ప్రయోజకుడు - ఆదర్శుడు!