27.05.2024....           27-May-2024

    అంకితులు మన చల్లపల్లికి – 105

‘సిటికేబుల్’ సహకారంతో ఆ కళ్లేపల్లి చంద్ర

అంతులేని మద్దత్తును అంది పుచ్చుకొన్నది

చారిత్రక శ్రమదానపు ప్రతి వేడుకలో ఉండే

అతని జ్ఞాపకాలిప్పుడు అందమైన స్మృతులే!