03.06.2024....           03-Jun-2024

     కలిసొచ్చే కాలానికి 

వెదకుతున్న ఔషధలత కాలికడ్డు తగిలినట్లు –

కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకుల వలె -

అదృష్టం జీడి పాకమై తగులుకు వదలనట్లు –

ఈ స్వచ్ఛోద్యమ కారులు ఈ ఊరికి దొరికినట్లే!