25.06.2020....           25-Jun-2020

       నేటి వాంఛనీయములివి!

 

సమాజంలో ఈ కదలిక - స్వచ్చ - శుభ్ర చైతన్యం

‘తన కోసం తాను’ బదులు ‘ఊరుకొరకు’ ప్రయత్నం

‘వ్యక్తిలబ్ది’ మాట మరచి సామూహిక సంక్షేమం

కష్టార్జిత స్వచ్చ - స్వస్త క్రమ వికాస పరిణామం!