చెమట చుక్కలు క్రక్కవలె గద!
సామవేదం వల్లెవేసిన – ‘జనగణలు’ ఎన్నేళ్లు పాడిన
ఉత్సవాలను నిర్వహించిన - ఉపన్యాసాలెన్ని దంచిన
కార్యరంగంలోన నిలబడు కార్యకర్తలు కావలెను గద!
బొట్టు బొట్టుగ ఊరి కోసం చెమట చుక్కలు క్రక్కవలె గద!