01.07.2024....           01-Jul-2024

          సాష్టాంగ ప్రణామాలు!

తొమ్మిదేళ్ల కష్టంతో తొలగిన కాలుష్యం శని

ఊరు – దాని పరిసరాలు ఉవ్వెత్తున మారిపోయె

ఆహ్లాదంఆరోగ్యం అందుబాటులో కొచ్చిన

స్వచ్చోద్యమ చల్లపల్లి! సాష్టాంగ ప్రణామాలు!