03.07.2024 ....           03-Jul-2024

   క్షేత్రస్థాయి క్రియలు లేక

సిద్ధాంతము చేయవచ్చుసంకేతము లీయవచ్చు,

అస్తి నాస్తి’ విచికిత్సలు అహరహమూ సాగవచ్చు -

మరి- క్షేత్రస్థాయి క్రియలు లేక ఎవరి నుద్ధరించగలవు?

సామాజిక సమస్యలను చక్కదిద్ది పెట్టగలవు?