24.07.2024....           24-Jul-2024

       గొడుగు పట్టునపుడు

ఎవడి స్వార్థచింతనకే వాడు గొడుగు పట్టనపుడు 

ధనమొకటే శాశ్వతమని ఇరుగు పొరుగు మరిచినపుడు 

స్వచ్చోద్యమ సందేశం చాటి చెప్పు తొమ్మిదేళ్ల

ప్రస్థానం చల్లపల్లి బాగు కోరుకొనే సుమా!