23.08.2024....           23-Aug-2024

      సుసంపన్నం కాకున్నది?

సానుకూల స్పందన గల గ్రామం’ అను పేరున్నది

క్రొత్తకు స్వాగతమిచ్చే ఉత్తములను మాటున్నది

మరి – శ్రమదానోద్యమమేల సుసంపన్నం కాకున్నది?

శతశాతం జనంలోన సంసిద్ధత రాకున్నది?