26.08.2024....           26-Aug-2024

         కార్యాచరణకు దిగనిదె

గ్రామం గర్వింపదగిన - రాష్ట్రం పాటింపదగిన 

దేశమాచరింపదగిన స్వచ్ఛ – సుందరోద్యమమిది

చూసి - మెచ్చి- ఆహా! ఓహోహో!” అనుకొంటూ

కార్యాచరణకు దిగనిదె గ్రామ మెట్లు బాగుపడును?