ముఖ్యమంత్రి బాధ్యత వలె
వరద ముంపు బెజవాడకు ముఖ్యమంత్రి బాధ్యత వలె
వీధివీధి – ఇంటింటికి అధికారుల సేవల వలె
ఒక దశాబ్ద కాలంగా స్వచ్ఛంద శ్రమదానం
రహదారులు, వీధులెల్ల పుష్ప హరిత సంభరితం!