08.10.2024....           08-Oct-2024

      అందరిదీ ఆహ్లాదం

స్వచ్చోద్యమ ధాటికి నా చల్లపల్లి వీధులన్ని,

ఊరు చుట్టు రహదారులు, బస్ స్టాండులు, శ్మశానాలు,

పంట కాల్వ - మురుగు కాల్వ గట్లంతా పచ్చదనం –

అడుగడుగూ పూల వనం - అందరిదీ ఆహ్లాదం!