10.10.2024....           10-Oct-2024

       సొంతూరి కోసం సర్వ శక్తులు ఒడ్డుటంటే

ఒట్టి మాటలు కాదు - ఊరికి గట్టి మేల్ తలపెట్టె నాతడు

ఊరికై తన పరిచయాలను, పలుకు బడినీ వాడె నాతడు

అది గదా సొంతూరి కోసం సర్వ శక్తులు ఒడ్డుటంటే!

జన్మనిచ్చిన తల్లిదండ్రికిచల్లపల్లికి ధన్యతంటే!