14.10.2024....           14-Oct-2024

              చల్లపల్లి స్వచ్ఛ బ్రాండు

“గ్రామ దరిదాపుల ఏ కాలుష్యం మిగలరాదు

పండ్ల - పూల మొక్కలకడ కలుపన్నది ఉండరాదు

చల్లపల్లి స్వచ్ఛ బ్రాండు జగమంతా వెలయా” లని

కష్టించిన వారికెల్ల సాష్టాంగ నమస్కారం!