కార్యకర్త సదా జరుపుతున్న సమరం!
అందరి సుఖశాంతులకై అది కొందరి ఆలోచన
ఆత్మానందం కొరకై అదొక నిత్యసదాచరణ
అస్తవ్యస్తతలమీద - అస్వస్త పరిస్థితిపై
స్వచ్ఛ కార్యకర్త సదా జరుపుతున్న సమరం అది!