21.10.2024....           21-Oct-2024

    ప్రక్షాళన ఆనాడే!

ఎప్పుడు సంకల్పించిరొ ఈ గ్రామం స్వస్తతకై 

ఎన్నడు  ముందడుగేసిరొ ఈ వీధుల శుభ్రతకై

ఆముహూర్తబలమెట్టిదొ – ఆ సంకల్పం శక్తేదో

మొదలైనది చల్లపల్లి ప్రక్షాళన ఆనాడే!