27.10.2024....           27-Oct-2024

       మెచ్చకుండా మిగలగలరా?

వీధులెంతో శుభ్రముగ - ప్రతి శ్మశానం ఒకపూల తోటగ

ఊరి చుట్టున బాటలన్నీ వృక్ష సంపద నిండియుండగ

మరుగుదొడ్లూమంచి పార్కూ ప్రజల మన్నన పొందుతుండగ

ఎవరు మాత్రం చల్లపల్లిని మెచ్చకుండా మిగలగలరా?