31.10.2024....           01-Nov-2024

           మంచి పనుల జాతరగా

ఒక కలగా -  కల నిజముగ - ఊరికి ఉపకారం చేసే

ఒక కార్యాచరణగ - అత్యుత్తమమగు సమూహముగా

‘మనకోసం మనం’ జరుపు మంచి పనుల జాతరగా

ఎలా గడిచిపోయినదో ఈ పదేళ్ళ శ్రమ సందడి!