05.11.2024....           05-Nov-2024

            సద్యః ఫలితాలనేవి

సద్యః ఫలితాలనేవి సమకూడును పౌరాణిక  

గాథలలో-చలన చిత్ర కల్పనలోవాస్తవిక

ప్రపంచాన దశాబ్దాలొ-శతాబ్దాలొ పట్టవచ్చు

స్వచ్చోద్యమ చల్లపల్లి సంగతైన అంతేగద!