ఇప్పుడైనా కలిసిరారా?
ఎందుకీ శ్రమదాన సవనమొ ఇప్పుడైనా గ్రహిస్తారా!
ముఖ్యమంత్రే స్వచ్ఛ సుందర కార్యకర్తల మెచ్చుకొంటే –
దశాబ్ద సమయపు స్వచ్ఛ యజ్ఞం ధన్యమని శ్లాఘించుచుంటే –
గ్రామ శ్రామిక వైభవములో ఇప్పుడైనా కలిసిరారా?