22.12.2024 ....           22-Dec-2024

       జాగు చేయక సహకరిద్దాం!

సమయ శ్రమదానాల వల్ల మనకు పోయేదేమి ఉంటది?

కొంత తృప్తీదైహికంగా మంచి స్వస్తత వచ్చినా రావచ్చు- ఊరికి,

మనకు ఆయువు పెరగవచ్చును- కనుక రేపటి ఉదయమందే

స్వచ్చ సుందర కార్యకర్తకు జాగు చేయక సహకరిద్దాం!