24.12.2024....           24-Dec-2024

   స్వచ్ఛ సుందర కార్యకర్తగ నిలుచుటంటే

స్వచ్ఛ సుందర కార్యకర్తగ నిలుచుటంటే - గెలుచుటంటే:

మనో నిబ్బర ముండగావలెసమయదానం చేయగావలె,

ఊరు నాదని జనం కోసం ఉద్యమంగా కదలగా వలె,

స్వార్ధమును చిదిమేసి ఊరికి అండదండగ నిలువగావలె!