కుఢ్య చిత్రాల్ లిఖంచుటలో –
ODF + చేయడంలో - మరుగు దొడ్లను కట్టడంలో
నాల్గు చోటుల స్వచ్ఛ - సుందర టాయిలెట్ నిర్మించడంలో
ముఖ్య వీధుల నక్కడక్కడ కుఢ్య చిత్రాల్ లిఖంచుటలో –
అలసి సొలసిన కార్యకర్తల కందరికి అభివందనమ్ములు!