ఆది మూలమెవ్వరి శ్రమ?
కళకళ లాడే ఊరుకు కారణ భూతులు ఎవ్వరు
హరిత శుభ్ర సంపదలకు ఆది మూలమెవ్వరి శ్రమ
ఎలా నడిచె నింతకాల మీ ఉదాత్త శ్రమోద్యమము
స్వచ్చ కార్యకర్తలార! సాష్టాంగ ప్రణామము!