10.01.2025 ....           10-Jan-2025

        చేపపిల్లకు ఈత నేర్పుట

చేపపిల్లకు ఈత నేర్పుటచెంగు చెంగున గెంతడంలో

లేగదూడకు శిక్షణిచ్చుటలీలగా వీస్తున్న గాలికి

తలలు ఊపుట వరి పొలానికి దగ్గరుండీ నేర్పబోవుట

అలాగుంటది కార్యకర్తకు స్వచ్ఛ కృషి నేర్పింప బూనుట!