04.02.2025....           04-Feb-2025

   ఈ సందడిపని దూకుడు

ఈ సందడిపని దూకుడుఇందరితో సల్లాపము,

పరస్పరం అభివాదముస్వచ్ఛతకై ఆరాటము,

2 గంటలకు పైగా సామూహిక సత్కార్యము..

ఇవే గదా వేల నాళ్ల శ్రమజీవన విధానములు!