13.02.2025 ....           13-Feb-2025

  యువశక్తిని విస్తుపోయి వీక్షించితి

ఒక డేవిడ్ గోలుకొండఒక భరతుడునిరంజనుడు

మలాటుతో పలుగులతో,  కాంక్రీట్ మహారణ్యంలో

వీర విహారం చేస్తూ విజేతలుగ నిలవటాన్ని

వీక్షించితి,యువశక్తిని విస్తుపోయి గమనిస్తిని.