27.02.2025 ....           27-Feb-2025

      తెగడ్తలను – పొగడ్తలను

ఒక సత్యాన్వేషణమిదిఊరిజనుల స్వస్తతకై

క్షేత్రస్థాయి కష్టములివితెగడ్తలను - పొగడ్తలను

సమానముగ పరిగణించి సాగుచున్న పయనం ఇది,

కాల కఠిన పరీక్షలను కాచుకొన్న ఉద్యమమిది!