18.03.2025....           18-Mar-2025

          చాటింపులు వేస్తున్నవి!

ఈ శుభ్రపడిన రహదారులు, శోభస్కరమగు వీధులు,

అడుగడుగున హరిత శోభ, ఆహ్వానం పలుకు పూలు

తీరైన శ్మశానాలు, హంగులతో టాయిలెట్లు..

స్వచ్ఛోద్యమ ఘనత గూర్చి చాటింపులు వేస్తున్నవి!