పదే పదే ఋజువు పరచె!
అసలగు సౌందర్యమేదొ - సౌకుమార్య మర్థమేదో
సంపాదన పరమార్థమేదొ - త్యాగాలకు అర్థమేమొ
సంఘానికి వ్యక్తులకూ సంబంధాలెలాంటి వో
స్వచ్చోద్యమ చల్లపల్లి పదే పదే ఋజువు పరచె!