వాదనలకే ఓటు వేద్దాం!
“చదువులెందుకు - దైవ భక్తే చాలు”ననె ధూర్జటి కవీంద్రుడు!
“సమాజ ఋణమును తీర్చుకొంటే చాలు” నని మన కార్యకర్తలు!
గడువు ముగిసిన వాదనలతో కన్న అనుభవ పూర్వకంగా
స్వచ్ఛ సుందర కార్యకర్తల వాదనలకే ఓటు వేద్దాం!