19.04.2025....           19-Apr-2025

           కార్యకర్తె పూజారిగ

ఇంచుమించు నెలనాళ్లుగ ప్రతిదీ ఒక శుభ వేకువ

ఇంత చిన్న రహదారికి కార్యకర్తె పూజారిగ

దిన దినమూ గంటన్నర చెమటలె  పూజా ద్రవముగ

అందుకె పాగోలు బాట అంతగ అందాలొలకుట!