23.04.2025....           23-Apr-2025

   కార్యకర్తలందించిన కానుక

పుష్పించిన ఆ మొక్కలు నీడ పంచుచున్న చెట్లు

గడ్డిపిచ్చి మొక్కలేని కమనీయతరమణీయత

సౌందర్యారాధకులకు - స్వచ్ఛ శుభ్ర ప్రేమికులకు

కార్యకర్తలందించిన కానుక పాగోలు బాట!