శ్రమదాన సాంస్కృతి కోద్యమం
సుమారొక వందేళ్ల క్రిందట స్వతంత్రోద్యమ సందడుండెను
తరతరాల బానిసత్వపు సంకెలలనది త్రెంచి వేసెను
ఇప్పుడొక శ్రమదాన సాంస్కృతి కోద్యమం మొలకెత్తి వాతా
వరణ రక్షకు బయలు దేరెను – మహోద్యమముగ మారుచుండెను!