04.05.2025....           04-May-2025

            శ్రమదానం తప్పనిసరి!

సామూహిక ప్రయత్నముంటే - సమైక్యభావన ఉంటే-

మన గ్రామపు మంచి చెడులు మనవే’ అను స్పృహ ఉంటే '

పరిసరాల శుభ్రతలే ప్రజారోగ్య’ మని తెలిస్తె.....

చల్లపల్లిలో వలె ఇక శ్రమదానం తప్పనిసరి!