15.05.2025....           15-May-2025

            ఇది మినహా

ఔను నిజం - చల్లపల్లి స్వచ్చోద్యమ శ్రమదానం!

పది-పదకొండేళ్ళ నుండి అది జరుగుట పచ్చి నిజం!

దేశంలో ఈ తరహా ఉద్యమమింకెక్కడుంది?

ఇది మినహా ప్రజారోగ్య పరిరక్షణ మార్గమేది?

- నల్లూరి రామారావు,

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త.

   లాస్ ఏంజల్స్, USA.

  15.05.2025.