17.05.2025 ....           17-May-2025

 ఏమర్మం దాగున్నదొ

ఎవ్వరు బ్రతిమాల లేదు - బొట్టుపెట్టి పిలవలేదు

ఏ ప్రలోభములు లేక – ఏ మాత్రం భయపెట్టక

ఎందుకు ఈ స్థితిమంతులు ఇన్నేళ్లుగ శ్రమించిరో

ఏమర్మం దాగున్నదొ ఈ స్వచ్ఛోద్యమం వెనుక!

- నల్లూరి రామారావు,

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త.

   లాస్ ఏంజల్స్, USA.

  17.05.2025.