17.06.2025....           17-Jun-2025

       ఏమాశ్చర్యం! ఎంత విశేషం! – 1

విజ్ఞులందరూ చిత్తగించండి వింత గొలుపు మా ఊరి చరిత్రం

మూడువేల ఐదొందల* రోజుల నిర్విరామమగు శ్రమ సందేశం

అదీ - వేకువన నాల్గున్నరకే వీధులందు శ్రమ స్వైర విహారం

ఏమాశ్చర్యమొ! ఎంత విశేషమొ! సమాజానికిది ఎంత అవసరమొ!