18.06.2025 ....           18-Jun-2025

     ఏమాశ్చర్యం! ఎంత విశేషం! – 2

త్యాగమెవరిదో - సేవలెట్టివో తరచి చూస్తిరా ఎపుడైనా?

వ్యాపారస్తులుప్రముఖ వైద్యులూగ్రామానికి ప్రప్రథమ పౌరులూ

కొడవలి ధరించిచీపురందుకొని కొంగు బిగించుట చూచితిరా?

ఊరుమ్మడి మేలుకు పిన్నలు పెద్దలు ఉద్యమించుట గ్రహించితిరా?