09.07.2025....           09-Jul-2025

  అత్యాశాపరులు సుమా

నిత్య శ్రమ నీరాజనమర్పిస్తూ తమ ఊరిని

ఉద్ధరించి తీరాలని ఉవ్విళ్ళూరుచు తెగబడి

పెనగులాడు స్పచ్ఛ ధర్మ వీరుల కృషి గమనిస్తూ

అత్యాశాపరులు సుమా!” అన వచ్చా ఇక వీరిని?