31.07.2025....           31-Jul-2025

 శ్రమకు పట్టం కట్టిరిచ్చట –

దశాబ్దంగా – నాల్గు లక్షల గంటల శ్రమ జరిగె నిచ్చట

శ్రమకు పట్టం కట్టిరిచ్చట – స్వచ్ఛ శుభ్రత వెలసె నిచ్చట

మురుగు కాల్వలురుద్ర భూములు హరిత శోభ వెలార్చె నిచ్చట!

ఒక శతాధిక కార్యకర్తల ఉద్యమం కొనసాగె నిచ్చట!