11.08.2025....           11-Aug-2025

  అదృష్టమనగ 216 వ రహదారిదే!

ఊరిలో బజార్లుండగ - విజయవాడ రోడ్డుండగ

ఖాళీ నివేశన స్ధలాలుండగగుడులుండగ - బడులుండగ

బందరు రహదారి కొరకు ఇందరు కష్టించుటన్న

అదృష్టమనగ 216 వ రహదారిదే!