ఆరాటము తగ్గకుంది!
ఈ సమాజమున కెవ్వరు ఆదర్శ ప్రాయులనిన –
శ్రమ జీవన సౌందర్యపు ప్రబోధకులు ఎవ్వరనిన
స్వచ్ఛ కార్యకర్తలె ఆ ప్రశ్నలకు జవాబులనిన
ఔనౌనని చాటనిదే ఆరాటము తగ్గకుంది!